- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ మద్యం దందా గుట్టురట్టు
<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో కల్తీ మిలటరీ మద్యం దందా గుట్టు రట్టు అయింది. గోవా నుంచి చిత్తూరుకు కల్తీ మిలటరీ మద్యం తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గోవాలో కల్తీ మందును తయారుచేసి, బెంగుళూరు కేంద్రంగా రవాణా చేస్తోంది ముఠా. బెంగుళూరులో భారీ కల్తీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవాలో కీలక సూత్రధారి మరియరాజ్ను అరెస్ట్ చేసి, పీటీ వారెంట్‌పై చిత్తూరుకు తరలించారు. ఇప్పటికే నలుగురు ఏపీ, తమిళనాడు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో కల్తీ మిలటరీ మద్యం దందా గుట్టు రట్టు అయింది. గోవా నుంచి చిత్తూరుకు కల్తీ మిలటరీ మద్యం తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గోవాలో కల్తీ మందును తయారుచేసి, బెంగుళూరు కేంద్రంగా రవాణా చేస్తోంది ముఠా. బెంగుళూరులో భారీ కల్తీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవాలో కీలక సూత్రధారి మరియరాజ్ను అరెస్ట్ చేసి, పీటీ వారెంట్‌పై చిత్తూరుకు తరలించారు. ఇప్పటికే నలుగురు ఏపీ, తమిళనాడు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Next Story






