- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పురుగుల మందుతాగి.. పత్తి వ్యాపారి ఆత్మహత్య
<p>దిశ, హుజురాబాద్: జమ్మికుంట పట్టణానికి చెందిన పత్తి వ్యాపారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి వివరాల ప్రకారం… పట్టణానికి చెందిన పత్తి వ్యాపారి విశ్వనాథ వెంకటేశ్వర్లు(60) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా సమయంలో రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసిన వెంకటేశ్వర్లు దానికి విక్రయించలేకపోయాడు. దీంతో సకాలంలో రైతులకు డబ్బు చెల్లించలేకపోయాడు. గత రెండు రోజులుగా తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… రైతుల వద్ద […]</p>

X
దిశ, హుజురాబాద్: జమ్మికుంట పట్టణానికి చెందిన పత్తి వ్యాపారి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి వివరాల ప్రకారం… పట్టణానికి చెందిన పత్తి వ్యాపారి విశ్వనాథ వెంకటేశ్వర్లు(60) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
కరోనా సమయంలో రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసిన వెంకటేశ్వర్లు దానికి విక్రయించలేకపోయాడు. దీంతో సకాలంలో రైతులకు డబ్బు చెల్లించలేకపోయాడు. గత రెండు రోజులుగా తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ… రైతుల వద్ద కొన్న పత్తికి డబ్బులు ఇవ్వలేకపోయానని మథనపడుతుండేవాడని తెలిపారు. దీంతో సోమవారం తన దుకాణంలోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు.
Next Story






