- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ లెక్క మీకు తెలుసా..?
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వైగంగా విజృంభిస్తోన్నది. దేశంలో ఇప్పటివరకు 90,927 మంది కరోనా బారిన పడ్డారు. 53,946 మందికి చికిత్స కొనసాగుతున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 34,109 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2872 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,987 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 120 మంది మృతి చెందారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ వైగంగా విజృంభిస్తోన్నది. దేశంలో ఇప్పటివరకు 90,927 మంది కరోనా బారిన పడ్డారు. 53,946 మందికి చికిత్స కొనసాగుతున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 34,109 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2872 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 4,987 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 120 మంది మృతి చెందారు.
Next Story






