- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ నుంచి కరోనా బాధితుడి డిశ్చార్జ్
by Shyam |
<p>గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ బాధితుడు (మహీంద్రా హిల్స్ వాసి) డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా నెగెటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆయనకు మార్చి 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 9 రోజుల పాటు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. సరిగ్గా 9 రోజుల తర్వాత మళ్లీ టెస్టుల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆస్పత్రి నుంచి పంపించేందుకు వైద్యాధికారులు నిర్ణయం తీసుకున్నారు. Tags: coronavirus, Victim, discharge, gandhi hospital</p>

X
గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ బాధితుడు (మహీంద్రా హిల్స్ వాసి) డిశ్చార్జ్ అయ్యాడు. కరోనా నెగెటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆయనకు మార్చి 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 9 రోజుల పాటు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. సరిగ్గా 9 రోజుల తర్వాత మళ్లీ టెస్టుల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆస్పత్రి నుంచి పంపించేందుకు వైద్యాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Tags: coronavirus, Victim, discharge, gandhi hospital
Next Story






