- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీలో ‘కరోనా’ అనుమానితులు…
by Shyam |
<p> హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా వైరస్ అనుమానితులు చేరారు. ఐదు రోజుల క్రితం చైనా నుంచి వచ్చిన వరంగల్‌కు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించిన డాక్టర్లు. కుటుంబ సభ్యలతో కలిసి గాంధీలో చేరాడు. అతని వద్ద శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్న డాక్టర్లు. ఐసోలేషన్ వార్డలో మరో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నట్టు సమాచారం. దీంతో గాంధీలో తొమ్మిదిమంది వరకూ కరోనా అనుమానితులు ఉన్నట్టు సమాచారం.</p>

X
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా వైరస్ అనుమానితులు చేరారు. ఐదు రోజుల క్రితం చైనా నుంచి వచ్చిన వరంగల్‌కు చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించిన డాక్టర్లు. కుటుంబ సభ్యలతో కలిసి గాంధీలో చేరాడు. అతని వద్ద శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్న డాక్టర్లు. ఐసోలేషన్ వార్డలో మరో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నట్టు సమాచారం. దీంతో గాంధీలో తొమ్మిదిమంది వరకూ కరోనా అనుమానితులు ఉన్నట్టు సమాచారం.
Next Story






