- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Carona Death : రాష్ట్రంలో తొలి కరోనా మరణం!
ఏపీ(AP)లో తొలి కరోనా మరణం(Carona Death) సంభవించినట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో తొలి కరోనా మరణం(Carona Death) సంభవించినట్టు సమాచారం. విశాఖపట్నం(Vishakhapatnam)లో కోవిద్(Covid 19) లక్షణాలతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో 3 రోజుల కింద చేరి, చికిత్స పొందుతున్నాడు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ గురువారం ఆసుపత్రిలో కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఆసుపత్రి వర్గాల నివేదిక ప్రకారం అతనికి న్యుమోనియా ఎక్కువ కావడంతో ఊపిరితిత్తులు పనిచేయక మృతి చెందాడని పేర్కొన్నారు. కాగా ఈ మరణంపై జిల్లా వైద్యాధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. కాగా దేశంలో కరోనా రోజురోజుకీ వేగంగా పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా కరోనాతో వ్యక్తి మృతి చెందడంతో విశాఖ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Next Story






