విజృంభిస్తున్న కరోనా.. దేశంలో కొత్తగా ఎన్ని కేసులంటే?

by Dishanational2 |
విజృంభిస్తున్న కరోనా.. దేశంలో కొత్తగా ఎన్ని కేసులంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా విజృంభన మళ్లీ మొదలైంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మూడు B7 కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,76,879 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో ఒకరు కరోనాతో మరణించగా, 3,397 యాక్టివ్ కేసుల ఉన్నాయి.


Next Story

Most Viewed