- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాంధీలో కరోనా బాధితుడి బంగారం మాయం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుడి వద్ద బంగారం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఏఎంసీ వార్డులో కరోనా పెషంట్ నుంచి బంగారం దొంగిలిస్తూ ముగ్గురు వార్డు బాయ్స్ పట్టుబడ్డారు. డ్యూటీలో ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఆరుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుండగా పలువురిని అదుపులోకి తీసుకొని చిలకలగూడ పోలీసులు విచారిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుడి వద్ద బంగారం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. ఏఎంసీ వార్డులో కరోనా పెషంట్ నుంచి బంగారం దొంగిలిస్తూ ముగ్గురు వార్డు బాయ్స్ పట్టుబడ్డారు. డ్యూటీలో ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఆరుగురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుండగా పలువురిని అదుపులోకి తీసుకొని చిలకలగూడ పోలీసులు విచారిస్తున్నారు.
Next Story






