- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యామిలీ వివక్ష.. కరోనా బాధితుడు ఆత్మహత్య
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: కుటుంబ సభ్యులు వివక్ష చూపుతున్నారని ఓ కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పి.గన్నవరం మండలం మొండెపులంకకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. అయితే, అతను సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. కరోనా సోకడంతో తనను కుటుంబ సభ్యులే తనపై వివక్ష చూపిస్తారని తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కుటుంబ సభ్యులు వివక్ష చూపుతున్నారని ఓ కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పి.గన్నవరం మండలం మొండెపులంకకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది.
అయితే, అతను సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. కరోనా సోకడంతో తనను కుటుంబ సభ్యులే తనపై వివక్ష చూపిస్తారని తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తెలిసింది.
Next Story






