జిల్లా కేంద్రాలకు తరలిన ​వ్యాక్సిన్ ​వైల్స్​

38

దిశ, ఏపీబ్యూరో : ఏపీలోని గన్నవరంలో గల వ్యాక్సిన్​ నిల్వ కేంద్రం నుంచి బుధవారం జిల్లా కేంద్రాలకు వ్యాక్సిన్ తరలించే వాహనాలు బయల్దేరాయి. జిల్లాల వారీగా చూసుకుంటే కృష్ణాకు 42,500 డోసులు, గుంటూరుకు 43,500, ప్రకాశంకు 31,000, నెల్లూరుకు 38,500, పశ్చిమ గోదావరి 33,500, తూర్పు గోదావరి 47,000, శ్రీకాకుళం 26,500, విశాఖపట్నం 46,500, విజయనగరం 21,500, అనంతపురం 35,500, కర్నూలు 40,500, చిత్తూరు 41,500, కడపకు 28,500 డోసులను పంపిణీ చేశారు.