- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వ్యాక్సినేషన్ బంద్
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఏప్రిల్ 18న ఆదివారం అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ నిలిపివేస్తున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. తిరిగి సోమవారం నుంచి యదావిధిగా అన్నికేంద్రాల్లో వ్యాక్సిన్‌ను అందిస్తామన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుప్రతికి రేపు వెళ్లవద్దని సూచించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఏప్రిల్ 18న ఆదివారం అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ నిలిపివేస్తున్నట్టు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. తిరిగి సోమవారం నుంచి యదావిధిగా అన్నికేంద్రాల్లో వ్యాక్సిన్‌ను అందిస్తామన్నారు. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుప్రతికి రేపు వెళ్లవద్దని సూచించారు.
Next Story






