- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 26,291 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 118 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బుటిటెన్‌లో పేర్కొంది. అదే దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,13,85,339 చేరింది. ప్రస్తుతం దేశంలో 2,19,262 కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 1,58,725 చేరింది. </p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా మరో 26,291 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 118 మంది మృతి చెందినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బుటిటెన్‌లో పేర్కొంది. అదే దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,13,85,339 చేరింది. ప్రస్తుతం దేశంలో 2,19,262 కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్య 1,58,725 చేరింది.
Next Story






