- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వలలో పెద్దపల్లి పోలీసులు
by Shyam |
<p>దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి ప్రజలను కరోనా వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దపల్లి పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ 19 కట్టడిలో కృషి చేస్తున్న పోలీసులపై కరోనా పంజా విసురుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను కరోనా బాధితులుగా గుర్తించిన అధికారులు తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ నిర్దారణ అయింది.</p>

X
దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి ప్రజలను కరోనా వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దపల్లి పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ 19 కట్టడిలో కృషి చేస్తున్న పోలీసులపై కరోనా పంజా విసురుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను కరోనా బాధితులుగా గుర్తించిన అధికారులు తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ నిర్దారణ అయింది.
Next Story






