- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాకు కరోనా సోకింది: మాజీ ముఖ్యమంత్రి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: అసోం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ కి కరోనా సోకింది. గతకొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా టెస్టుల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గొగోయే స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. తనకు కరోనా సోకిందని, తనతో కాంటాక్టు అయినవారు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, అసోంలో గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసుల […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: అసోం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ కి కరోనా సోకింది. గతకొద్ది రోజుల నుంచి కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా టెస్టుల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని గొగోయే స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. తనకు కరోనా సోకిందని, తనతో కాంటాక్టు అయినవారు కరోనా పరీక్షలు చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, అసోంలో గత కొద్ది రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే.
Next Story






