- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్‌లో బ్యాంకు ఉద్యోగికి కరోనా
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని కెనరా బ్యాంక్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్యాంకుకు సెలవు ప్రకటించారు. శానిటైజర్‌తో బ్యాంకు పరిసరాలను శుభ్రం చేశారు. బాధితుడు హైదరాబాద్‌కు చెందినవాడని.. విధి నిర్వహణలో భాగంగా అక్కడి నుండి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడని తెలిపారు. బ్యాంక్‌కు తాళం వేసిన అధికారులు కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిపివేసినట్లు గేటుకు నోటీసు అంటించారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని కెనరా బ్యాంక్ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్యాంకుకు సెలవు ప్రకటించారు. శానిటైజర్‌తో బ్యాంకు పరిసరాలను శుభ్రం చేశారు. బాధితుడు హైదరాబాద్‌కు చెందినవాడని.. విధి నిర్వహణలో భాగంగా అక్కడి నుండి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడని తెలిపారు. బ్యాంక్‌కు తాళం వేసిన అధికారులు కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిపివేసినట్లు గేటుకు నోటీసు అంటించారు.
Next Story






