- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి అసెంబ్లీలో కరోనా పరీక్షలు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 13,14 తేదీల్లో తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో శాసన మండలి, శాసన సభ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు పరీక్షలు నిర్వహించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 13,14 తేదీల్లో తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో శాసన మండలి, శాసన సభ సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు పరీక్షలు నిర్వహించుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
Next Story






