మర్డర్ కేసు నిందితులకు కరోనా టెస్టులు..

by Sridhar Babu |   (  Updated:2021-02-19 07:45:15  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: అడ్వకేట్లు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో నిందితులకు గోదావరిఖని ఆస్పత్రిలో పోలీసులు కరోనా రాపిడ్ టెస్ట్‌లు చేయించారు. కోర్టులో హాజరు పరిచే క్రమంలో వీరికి వైద్య పరీక్షలు చేయించడంతో పాటు కరోనా పరీక్షలు కూడా చేయించారు. ముగ్గురికి కూడా నెగిటివ్ రావడంతో కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు.</p>

మర్డర్ కేసు నిందితులకు కరోనా టెస్టులు..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: అడ్వకేట్లు గట్టు వామన్ రావు, నాగమణిల హత్య కేసులో నిందితులకు గోదావరిఖని ఆస్పత్రిలో పోలీసులు కరోనా రాపిడ్ టెస్ట్‌లు చేయించారు. కోర్టులో హాజరు పరిచే క్రమంలో వీరికి వైద్య పరీక్షలు చేయించడంతో పాటు కరోనా పరీక్షలు కూడా చేయించారు. ముగ్గురికి కూడా నెగిటివ్ రావడంతో కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్లారు.

Next Story