- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలులో కరోనా అనుమానిత కేసు
by Vemula.Srinu Prasad |
<p>కర్నూలులో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి కర్నూలు జనరల్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె రక్త నమూనాలను పూణెకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలు ఇటీవల జోర్డాన్ వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు. tag; corona, kurnool, old woman, general hospital</p>

X
కర్నూలులో కరోనా కలకలం సృష్టిస్తోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి కర్నూలు జనరల్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆమె రక్త నమూనాలను పూణెకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలు ఇటీవల జోర్డాన్ వెళ్లివచ్చినట్లు అధికారులు గుర్తించారు.
tag; corona, kurnool, old woman, general hospital
Next Story






