- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కు కరోనా
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ విలయతాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో వెయ్యి కేసులు నమోదు కావడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా, ఆయన ఎవరెవరితో సన్నిహింతంగా మెలిగారో అనే విషయాల మీద అధికారులు ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ విలయతాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో వెయ్యి కేసులు నమోదు కావడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో సహా, ఆయన ఎవరెవరితో సన్నిహింతంగా మెలిగారో అనే విషయాల మీద అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story






