- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కరోనా
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్ : పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తన సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని శ్రీధర్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను, తన సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కరోనా బారిన పడ్డారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తన సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని శ్రీధర్ బాబు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను, తన సిబ్బంది క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు.
Next Story






