- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్ధరామయ్యకు కరోనా
by B.Srinivas |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కరాళ వృత్యం చేస్తోంది. దాని కోరలకు చిక్కి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని తానే ట్విట్టర్ లో పేర్కొన్నారు. గతకొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో తనను కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ కరాళ వృత్యం చేస్తోంది. దాని కోరలకు చిక్కి ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారి ఎవ్వరినీ వదలడంలేదు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని తానే ట్విట్టర్ లో పేర్కొన్నారు. గతకొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో తనను కలిసినవారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు.
Next Story






