- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోం గార్డుకు కరోనా పాజిటివ్
by B.Srinivas |
<p>దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. మహబూబ్ నగర్ రూరల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అతను జోగులాంబ-గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అల్లిపూర్ గ్రామంలో అతను ఎవరెవరిని కలిశాడు అనే వివరాలపై వైద్య శాఖ అధికారులు విస్తృతంగా ఆరా తీస్తున్నారు.</p>

X
దిశ, మహబూబ్ నగర్: జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. మహబూబ్ నగర్ రూరల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అతను జోగులాంబ-గద్వాల జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అల్లిపూర్ గ్రామంలో అతను ఎవరెవరిని కలిశాడు అనే వివరాలపై వైద్య శాఖ అధికారులు విస్తృతంగా ఆరా తీస్తున్నారు.
Next Story






