- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడేండ్ల బాలుడికి కరోనా
by Shyam |
<p>హైదరాబాద్: సౌదీ నుంచి రాష్ట్రానికి వచ్చిన మూడేండ్ల బాలుడికి వైద్య పరీక్షలు జరుపగా, కరోనా పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, 43 ఏండ్ల మరో మహిళకూ కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 41కి చేరింది. Tags: coronavirus, 3 year old, boy, saudi returns, corona cases raised, telangana, hyd</p>

X
హైదరాబాద్: సౌదీ నుంచి రాష్ట్రానికి వచ్చిన మూడేండ్ల బాలుడికి వైద్య పరీక్షలు జరుపగా, కరోనా పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా, 43 ఏండ్ల మరో మహిళకూ కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 41కి చేరింది.
Tags: coronavirus, 3 year old, boy, saudi returns, corona cases raised, telangana, hyd
Next Story






