- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో ఎమ్మెల్యేకు కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల తనను కలిసి వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాను ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇటీవల తనను కలిసి వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించారు.
Next Story






