- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి జిల్లాలో యువకుడికి కరోనా
by B.Srinivas |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇంత వరకు పట్టణాలకే పరిమితమైన వైరస్ ప్రస్తుతం గ్రామాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా చేవెళ్ల మండలం మల్లారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటలో చికిత్స పొందుతున్నాడు.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇంత వరకు పట్టణాలకే పరిమితమైన వైరస్ ప్రస్తుతం గ్రామాల్లోనూ విస్తరిస్తోంది. తాజాగా చేవెళ్ల మండలం మల్లారెడ్డిగూడ గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటలో చికిత్స పొందుతున్నాడు.
Next Story






