- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసాలో ముగ్గురికి కరోనా పాజిటివ్
by Chintha Aamani |
<p>దిశ, భైంసా: భైంసాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో గురువారం 16 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ తెలిపారు.</p>

X
దిశ, భైంసా: భైంసాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ, ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో గురువారం 16 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ తెలిపారు.
Next Story






