- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భైంసాలో ముగ్గురికి కరోనా పాజిటివ్
by Chintha Aamani |
<p>దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 19 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని ఏరియా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ కాశీనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.</p>

X
దిశ, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 19 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని ఏరియా ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ కాశీనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
Next Story






