- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ కుమారుడికి కరోనా పాజిటివ్
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో కోరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ.. విలయతాండవం చేస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు అనేకమంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు. తాజాతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గతకొన్ని రోజుల క్రితం నిర్వహించిన కరోనా పరీక్షల్లో జూనియర్ ట్రంప్‌కు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆయన క్వారంటైన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అయితే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో కోరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ.. విలయతాండవం చేస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు అనేకమంది ఇప్పటికే కరోనా బారినపడ్డారు. తాజాతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కొడుకు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గతకొన్ని రోజుల క్రితం నిర్వహించిన కరోనా పరీక్షల్లో జూనియర్ ట్రంప్‌కు పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఆయన క్వారంటైన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు.
Next Story






