- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా పాజిటివ్
<p>దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా వైరస్ సోకింది. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నకిలీ ధ్రువ పత్రాల కేసులో అరెస్టైన ఆయన దాదాపు 50రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించి, బెయిల్ పై విడుదలయ్యాక ఇంటికి వెళ్తున్న క్రమంలో సీఐని దూషించిన కేసులో మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులోనే ఇప్పుడు కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి కరోనా వైరస్ సోకింది. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నకిలీ ధ్రువ పత్రాల కేసులో అరెస్టైన ఆయన దాదాపు 50రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించి, బెయిల్ పై విడుదలయ్యాక ఇంటికి వెళ్తున్న క్రమంలో సీఐని దూషించిన కేసులో మళ్లీ అరెస్ట్ అయ్యారు. ఈ కేసులోనే ఇప్పుడు కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డికి మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. కడప సెంట్రల్ జైలులో 317మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే.
Next Story






