- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. ఆందోళనలో ఫ్యాన్స్
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళ స్టార్ హీరో విక్రమ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత రెండు మూడు రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఆయన బాధ పడుతున్నారు. కాగా, ఈ రోజు ఇతర వైద్యపరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గత వారం రోజుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్నవారందరూ వైద్యపరీక్షలు చేయించుకోవాలని విక్రమ్ కోరారు. అలాగే ఓమిక్రాన్ వేరియంట్ ఉందా అని నిర్ధారించడానికి పరీక్ష రిపోర్టులను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.
- Tags
- corona positive
Next Story