- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డి జిల్లా ఎస్పీకి కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, ఆందోల్: కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయనకు జలుబు తీవ్రంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేసుకోగా, పాజిటివ్ అని వచ్చింది. ఇదివరకే ఆయన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారెన్ టెన్ లో ఉన్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా, జాగ్రత్తలు పాటించాల్సిందేనని […]</p>

X
దిశ, ఆందోల్: కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఆయనకు జలుబు తీవ్రంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేసుకోగా, పాజిటివ్ అని వచ్చింది. ఇదివరకే ఆయన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారెన్ టెన్ లో ఉన్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా, జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు.
Next Story






