- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌కు కరోనా
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కు చెందిన శాసన మండలి సభ్యులు వి. గంగాధర్ గౌడ్ కు కరోనా సోకింది. ఎమ్మెల్సీ వీజీ గౌడ్ భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ అని తేలింది. పరీక్షల్లో గన్ మెన్, డ్రైవర్, కోడలికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. శనివారం నిమ్స్ లో పరీక్ష చేయించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హోం క్వారన్ టైన్ లోకి వెళ్లిపోయారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజీ రెడ్డి […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కు చెందిన శాసన మండలి సభ్యులు వి. గంగాధర్ గౌడ్ కు కరోనా సోకింది. ఎమ్మెల్సీ వీజీ గౌడ్ భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ అని తేలింది. పరీక్షల్లో గన్ మెన్, డ్రైవర్, కోడలికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. శనివారం నిమ్స్ లో పరీక్ష చేయించగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఎమ్మెల్సీ వీజీ గౌడ్ హోం క్వారన్ టైన్ లోకి వెళ్లిపోయారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజీ రెడ్డి గోవర్ధన్ కు పాజిటివ్ వచ్చినప్పుడు వీజీ గౌడ్ కూడా ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నారని పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలిన విషయం విధితమే.
Next Story






