- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏలూరు ఎంపీ శ్రీధర్‌కు కరోనా పాజిటివ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులపై పంజా విసిరి, విలయతాండవం చేస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఎంపీ శ్రీధర్‌తో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా ఇవాళ ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమనకు రెండోసారి పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులపై పంజా విసిరి, విలయతాండవం చేస్తోంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఎంపీ శ్రీధర్‌తో పాటు మరో నలుగురు కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా ఇవాళ ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమనకు రెండోసారి పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.
Next Story






