- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్‌లో డాక్టర్‌కు కరోనా పాజిటివ్
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: కరోనా వారియర్స్‌పై వైరస్ కాటు వేస్తోంది. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న డాక్టర్లపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణలో ఇప్పటికే పలు ప్రధాన ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బందికే కాకుండా.. ఏకంగా సూపరింటెండెంట్‌లు సైతం వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే, తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిల్డ్రన్స్ డాక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన సమీప బంధువులకు వైరస్ […]</p>

X
దిశ, కరీంనగర్: కరోనా వారియర్స్‌పై వైరస్ కాటు వేస్తోంది. ఈ మహమ్మారి నుంచి కాపాడేందుకు అహర్నిషలు శ్రమిస్తున్న డాక్టర్లపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణలో ఇప్పటికే పలు ప్రధాన ఆస్పత్రుల్లోని వైద్యులు, సిబ్బందికే కాకుండా.. ఏకంగా సూపరింటెండెంట్‌లు సైతం వైరస్ బారిన పడ్డ విషయం తెలిసిందే.
అయితే, తాజాగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిల్డ్రన్స్ డాక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన సమీప బంధువులకు వైరస్ ఉండడంతో.. డాక్టర్‌కు కూడా వ్యాధి సోకిందని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
Next Story






