- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లోకి కరోనా స్ట్రెయిన్.. బ్రిటన్ ప్రయాణికుడికి పాజిటివ్
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా స్ట్రెయిన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే బ్రిటన్‌ను వణికిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాలో అడుగుపెట్టింది. మంగళవారం బ్రిటన్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమమత్తమైన భారత ప్రభుత్వం ఇవాళ అర్ధరాత్రి నుంచే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా స్ట్రెయిన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే బ్రిటన్‌ను వణికిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ ఇండియాలో అడుగుపెట్టింది. మంగళవారం బ్రిటన్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే అప్రమమత్తమైన భారత ప్రభుత్వం ఇవాళ అర్ధరాత్రి నుంచే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది.
Next Story






