- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బౌలర్ భువనేశ్వర్ తల్లికి కరోనా పాజిటివ్.. పరిస్థితి విషమం
<p>దిశ, వెబ్‌డెస్క్ : టీం ఇండియా స్టార్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుటుంబంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే కరోనాతో భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్ మృతి చెందగా.. మిగిలిన వారంతా కరోనాతో పోరాడుతున్నారు. కిరణ్ పాల్ మృతి అనంతరం కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ముందుగా భువి తల్లి ఇంద్రేష్ దేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను యూపీ మేరఠ్‌లోని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టీం ఇండియా స్టార్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుటుంబంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే కరోనాతో భువీ తండ్రి కిరణ్ పాల్ సింగ్ మృతి చెందగా.. మిగిలిన వారంతా కరోనాతో పోరాడుతున్నారు. కిరణ్ పాల్ మృతి అనంతరం కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారు. ముందుగా భువి తల్లి ఇంద్రేష్ దేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాజాగా ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను యూపీ మేరఠ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. గర్భవతి అయిన భువీ భార్య నూపుర్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు.
Next Story






