- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్రరాజ్యంలో లక్ష దాటిన కరోనా కేసులు
by B.Srinivas |
<p>వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారి బారినపడి కకావికలం అవుతోంది. ఆ దేశంలో ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా సోకిన బాధితుల సంఖ్య లక్ష దాటింది. నిన్న (శుక్రవారం) ఒక్కరోజే 15,530 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 100,970కి చేరింది. అలాగే, వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,557కు చేరుకుంది. Tags: corona, virus, 1 lakh cases, america, trump, covid […]</p>

X
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారి బారినపడి కకావికలం అవుతోంది. ఆ దేశంలో ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా సోకిన బాధితుల సంఖ్య లక్ష దాటింది. నిన్న (శుక్రవారం) ఒక్కరోజే 15,530 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 100,970కి చేరింది. అలాగే, వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,557కు చేరుకుంది.
Tags: corona, virus, 1 lakh cases, america, trump, covid 19, positive cases, corona cases in america
Next Story






