సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కరోనా కలకలం

by Shyam |

<p>దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గ పరిధిలోని హయత్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. రిజిస్ట్రార్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హయత్ నగర్ కార్యాలయాన్ని రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్ త్యాగరాజు తెలిపారు.</p>

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కరోనా కలకలం
X

దిశ, ఎల్బీనగర్: నియోజకవర్గ పరిధిలోని హయత్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే మిగతా ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. రిజిస్ట్రార్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హయత్ నగర్ కార్యాలయాన్ని రెండు రోజులపాటు మూసివేస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్ త్యాగరాజు తెలిపారు.

Next Story