- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో 16కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీ మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు 16కు చేరాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సంలో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో అప్రమత్తమైన కలెక్టర్, జిల్లా యంత్రాంగం గ్రామానికి మూడు కిలోమీటర్లు వరకూ కరోనా జోన్‌గా ప్రకటించారు. అంతేకాకుండా మరో 7 కీలో మీటర్ల […]</p>

X
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీ మొత్తంగా కరోనా పాజిటివ్ కేసులు 16కు చేరాయి. కర్నూలు జిల్లా సంజామల మండలం నొస్సంలో రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో అప్రమత్తమైన కలెక్టర్, జిల్లా యంత్రాంగం గ్రామానికి మూడు కిలోమీటర్లు వరకూ కరోనా జోన్‌గా ప్రకటించారు. అంతేకాకుండా మరో 7 కీలో మీటర్ల మేర కరోనా బఫర్ జోన్‌గా చేస్తున్నట్లు తెలిపారు. అటు ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని నవాబుపేటకు చెందిన భార్యభర్తలకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారన కావడంతో.. మొత్తం ఏపీలో 16 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Next Story






