- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్నోలో తాజాగా 4 పాజిటివ్ కేసులు
<p>యూపీ రాజధాని లక్నోలో కరోనా విజృంభిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్న పలువురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో లక్నోలో బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. దీంతో యూపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 23కు పెరిగాయి. ఆగ్రాలో 8, ఘజియాబాద్ 2, నోయిడా 4, లక్నో 8, లఖింపూర్ ఖేరిలో 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. లక్నో విమానాశ్రయంలో ఇప్పటివరకు 24,580 మందికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు […]</p>

X
యూపీ రాజధాని లక్నోలో కరోనా విజృంభిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్న పలువురు అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో లక్నోలో బాధితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. దీంతో యూపీలో పాజిటివ్ కేసుల సంఖ్య 23కు పెరిగాయి. ఆగ్రాలో 8, ఘజియాబాద్ 2, నోయిడా 4, లక్నో 8, లఖింపూర్ ఖేరిలో 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. లక్నో విమానాశ్రయంలో ఇప్పటివరకు 24,580 మందికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
Tags: corona, up, Lucknow, national news, Corona positive cases
Next Story






