- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగు స్కూళ్లలో కరోనా కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. నాలుగు జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని నలుగురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్ కరోనా బారిన పడ్డారు. త్రిపురాంతకం హైస్కూల్‌లో ఒక టీచర్‌కు, పీసీపల్లి హైస్కూల్‌లో ఓ విద్యార్థి, టీచర్‌కు కరోనా సోకింది. ఇక హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లి హైస్కూల్‌లో ఓ టీచర్ కరోనా బారిన పడ్డారు. నాలుగు ప్రాంతాల్లోని స్కూళ్లలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రకాశం జిల్లాలోని స్కూళ్లలో కరోనా కలకలం రేపుతోంది. నాలుగు జిల్లా పరిషత్ హైస్కూళ్లలోని నలుగురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్థులు, ఓ టీచర్ కరోనా బారిన పడ్డారు. త్రిపురాంతకం హైస్కూల్‌లో ఒక టీచర్‌కు, పీసీపల్లి హైస్కూల్‌లో ఓ విద్యార్థి, టీచర్‌కు కరోనా సోకింది. ఇక హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లి హైస్కూల్‌లో ఓ టీచర్ కరోనా బారిన పడ్డారు. నాలుగు ప్రాంతాల్లోని స్కూళ్లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Next Story






