- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగురాళ్లలో కరోనా పాజిటివ్.. టాలీవుడ్ నటుడు
by Chukka Sudharani |
<p>పిడుగురాళ్లలో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి టాలీవుడ్‌లో సహాయ నటుడిగా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. జలుబు, జ్వరంతోనే శనివారం రాత్రి పల్నాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పిడుగురాళ్లకు చేరుకున్నాడు. అతనిని చూసిన కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకోవాలని సూచించగా, నిరాకరించాడు. దీంతో వారే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారి ఇంటికి చేరుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది. అతనికి అవగాహన కల్పించి గుంటూరు […]</p>

X
పిడుగురాళ్లలో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి టాలీవుడ్‌లో సహాయ నటుడిగా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. జలుబు, జ్వరంతోనే శనివారం రాత్రి పల్నాడు ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో పిడుగురాళ్లకు చేరుకున్నాడు. అతనిని చూసిన కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకోవాలని సూచించగా, నిరాకరించాడు.
దీంతో వారే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారి ఇంటికి చేరుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది. అతనికి అవగాహన కల్పించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులను కూడా పరీక్షించిన వైద్యులు వారిని సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.
Tags: corona, ap, guntur, piduguralla
Next Story






