- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ములుగు ఏరియా ఆస్పత్రిలో కరోనా ఫీవర్
by Shyam |
<p>దిశ, వరంగల్: ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి కరోనా ఫీవర్ పట్టుకుంది. క్యాన్సర్ రోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. అతడికి వైద్య సేవలు అందించిన వైద్యులు, సిబ్బందిలో కలవరం మొదలైంది. ఈ మేరకు 30 మందిని ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. ఇద్దరు డాక్టర్లను విధులకు హాజరు కాకుండా ఇంటివద్దనే క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నర్సింగాపూర్ గ్రామస్తుడు కావడంతో అప్రమత్తమైన అధికారులు […]</p>

X
దిశ, వరంగల్: ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి కరోనా ఫీవర్ పట్టుకుంది. క్యాన్సర్ రోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. అతడికి వైద్య సేవలు అందించిన వైద్యులు, సిబ్బందిలో కలవరం మొదలైంది. ఈ మేరకు 30 మందిని ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ చేశారు. ఇద్దరు డాక్టర్లను విధులకు హాజరు కాకుండా ఇంటివద్దనే క్వారంటైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి నర్సింగాపూర్ గ్రామస్తుడు కావడంతో అప్రమత్తమైన అధికారులు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్ల సాయంతో ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Next Story






