- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్వేది ఆలయం మూసివేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది ఆలయ నాలుగు రోజులపాటు మూతపడనుంది. అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయాన్ని నాలుగు రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అంతర్వేది ఆలయ నాలుగు రోజులపాటు మూతపడనుంది. అంతర్వేది ఆలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయాన్ని నాలుగు రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ వెంటనే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
Next Story






