- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ నటుడు విజయ్ కాంత్ కు కరోనా..!
<p>దిశ, వెబ్డెస్క్: సినీ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విజయ్ కాంత్ కు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. విజయ్ కాంత్ కు కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: సినీ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విజయ్ కాంత్ కు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. విజయ్ కాంత్ కు కరోనా వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు.
Next Story






