- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటికి పంపాలంటూ కరోనా రోగుల ఆందోళన
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమకు మూడు రోజుల నుంచి భోజనం, మందులు ఇవ్వడం లేదంటూ కరోనా రోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. తమను డాక్టర్లు పట్టించుకోవటం లేదని.. క్వారంటైన్ సెంటర్ నుంచి ఇంటికి పంపించాలని కరోనా పెషంట్స్ ఆందోళన బాట పట్టారు. కాగా, గూడూరులో కరోనా విజృంభిస్తుంది. తాజాగా శనివారం మరో 85 కేసులు వెలుగులోకి వచ్చాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమకు మూడు రోజుల నుంచి భోజనం, మందులు ఇవ్వడం లేదంటూ కరోనా రోగులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈఘటన నెల్లూరు జిల్లా గూడూరులో చోటుచేసుకుంది. తమను డాక్టర్లు పట్టించుకోవటం లేదని.. క్వారంటైన్ సెంటర్ నుంచి ఇంటికి పంపించాలని కరోనా పెషంట్స్ ఆందోళన బాట పట్టారు. కాగా, గూడూరులో కరోనా విజృంభిస్తుంది. తాజాగా శనివారం మరో 85 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Next Story






