- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా మృతుడికి జేసీబీతో అంత్యక్రియలు
<p>దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్‌లో కరోనాతో 70 ఏళ్ల రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ చనిపోయాడు. అంత్యక్రియలకు బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ మల్లారెడ్డి చొరవ తీసుకొని మున్సిపాలిటి సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో దాహన సంస్కారాలు నిర్వహించారు.</p>

X
దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్‌లో కరోనాతో 70 ఏళ్ల రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ చనిపోయాడు. అంత్యక్రియలకు బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ మల్లారెడ్డి చొరవ తీసుకొని మున్సిపాలిటి సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో దాహన సంస్కారాలు నిర్వహించారు.
Next Story






