- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సకాలంలో వైద్యం అందక.. కరోనా పేషెంట్ మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎంలో దారుణాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. పేషెంట్ల పట్ల వైద్యుల నిర్లక్ష్య వైఖరికి మరో పేషెంట్ బలి అయ్యారు. తాజాగా బుధవారం ఎంజీఎంలో మరో దారుణం జరిగింది. బెడ్లు ఖాళీలేవని కరోనా సోకిన రోగిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక బాధితుడు ప్రసాద్ మృతిచెందాడు. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై రోగి బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఎంజీఎంలో తరచూ జరుగుతున్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మృతుడు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ ఎంజీఎంలో దారుణాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. పేషెంట్ల పట్ల వైద్యుల నిర్లక్ష్య వైఖరికి మరో పేషెంట్ బలి అయ్యారు. తాజాగా బుధవారం ఎంజీఎంలో మరో దారుణం జరిగింది. బెడ్లు ఖాళీలేవని కరోనా సోకిన రోగిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక బాధితుడు ప్రసాద్ మృతిచెందాడు.
దీంతో ఆస్పత్రి సిబ్బందిపై రోగి బంధువులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఎంజీఎంలో తరచూ జరుగుతున్నా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మృతుడు ములుగు జిల్లా వాజేడుకు చెందిన ప్రసాద్‌గా గుర్తించారు.
Next Story






