- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసుపత్రి పై నుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆసుపత్రి మూడో అంతస్తు పై నుంచి దూకి కరోనా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య(50)కు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను.. ఈరోజు ఆసుపత్రి పై నుంచి కిందకు దూకడంతో.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆసుపత్రి మూడో అంతస్తు పై నుంచి దూకి కరోనా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య(50)కు కరోనా సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను.. ఈరోజు ఆసుపత్రి పై నుంచి కిందకు దూకడంతో.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిపారు.
Next Story






