- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డిలో వెయ్యి దాటిన కరోనా..
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో సోమవారం కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1020 కి చేరింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి 1236 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 44 మంది మరణించగా, హోమ్ ఐసోలేషన్ 718, ఐసోలేషన్ ఆసుపత్రి 210 మంది, చికిత్స పొందుతుండగా, వైరస్ బారిన పడి 139 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా 68 […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో సోమవారం కొత్తగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1020 కి చేరింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి 1236 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అందులో 44 మంది మరణించగా, హోమ్ ఐసోలేషన్ 718, ఐసోలేషన్ ఆసుపత్రి 210 మంది, చికిత్స పొందుతుండగా, వైరస్ బారిన పడి 139 మంది డిశ్చార్జి అయ్యారు. తాజాగా 68 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు చనిపోయారు.
Next Story






